Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిన్నారంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 2:28 PM సంగారెడ్డిGeneral
జిన్నారంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష - Udayam
జిన్నారం మున్సిపల్‌ కేంద్రంలో రూ.1.80 కోట్లతో నిర్మించనున్న 33 దుకాణాల సముదాయానికి సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతన దుకాణాల ద్వారా మున్సిపాలిటీకి ప్రతి నెల ఆదాయం సమకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే రూ.15 కోట్లతో ప్రతి వార్డులో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...