Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దారవీడులో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే స్పందన

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 6:49 PM మార్కాపురంGeneral
పెద్దారవీడులో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే స్పందన - Udayam
పెద్దారవీడు మండలం సుంకేసుల పునరావాస కేంద్రంలో తాగునీటి సమస్యపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మంగళవారం స్పందించారు. నిర్వాసితుల ఫిర్యాదుతో తన వ్యక్తిగత సిబ్బందిని అక్కడికి పంపించి ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయించారు. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఎమ్మెల్యే ఆదేశించారు.

Comments

G
Loading comments...