Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుమంట్రలో పర్యటించిన ఎమ్మెల్యే పితాని

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 4:33 PM పశ్చిమగోదావరి General
పెనుమంట్రలో పర్యటించిన ఎమ్మెల్యే పితాని - Udayam
పెనుమంట్ర మండలంలోని ఎస్. ఇలింద్రపర్రు, వెలగలవారిపాలెం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన కూటమి ప్రభుత్వం-రెండేళ్ల అభివృద్ధి కార్యక్రమానికి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరయ్యారు. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...