Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాల పేరుతో ఎమ్మెల్యే పీఏ మోసం

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 12:06 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఉద్యోగాల పేరుతో ఎమ్మెల్యే పీఏ మోసం - Udayam
భద్రాద్రి జిల్లా పరిధిలోని ఓ ఎమ్మెల్యే పీఏపై ఉద్యోగాల పేరుతో పలువురి నుంచి రూ.8 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొద్దిరోజులుగా ఆయన అందుబాటులో లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. పీఏ సెల్‌ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు సమాచారం. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...