వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ ప్రజాసమస్యలు తెలుసుకోవడం, పార్టీ బలోపేతం లక్ష్యంగా వార్డు అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మంగళవారం 15వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు సూరె శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ మల్లంపూడి శ్రీనివాసరావుతో సమావేశమై స్థానిక సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు.
Comments
Loading comments...

