Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహా ధర్నాకు ఎమ్మెల్సీ కోటిరెడ్డి పిలుపు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:09 PM నల్గొండGeneral
మహా ధర్నాకు ఎమ్మెల్సీ కోటిరెడ్డి పిలుపు - Udayam
మిర్యాలగూడలో రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ నాయకత్వంలో నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి పిలుపునిచ్చారు. త్రిపురారం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. కోటిరెడ్డి పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ప్రజలు కూడా పాల్గొని మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...