వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరు పట్టణంలో చేపడుతున్న సెంట్రల్ డివైడర్ పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం పరిశీలించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను ప్రజలకు ఇబ్బందులు లేకుండా తొలగించాలని అధికారులను ఆదేశించారు.
డివైడర్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

