వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌కోట MLA కోళ్ల లలితకుమారీ మంగళవారం స్దానిక తిమిడి గ్రామంలో నిర్వహించిన మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ QR కోడ్‌తో కూడిన ఈ పుస్తకాల ద్వారా భూవివరాలు ఎక్కడి నుంవైనా మొబైల్‌లో చూడవచ్చనని తెలిపారు. CM చంద్రబాబు రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని, ఆయన నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు.
Comments
Loading comments...

