వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వ లైసెన్స్‌డ్ సర్వేయర్ల అసోసియేషన్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు శివశంకర్ ఆధ్వర్యంలో సర్వేయర్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వేయర్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, రాబోయే శాసనసభ సమావేశాల్లో వాటిని ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

