వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ పట్టణంలోని 12వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాకిటి మానస బుధవారం ప్రారంభించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తానని ఛైర్‌పర్సన్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఏఈ నాగాశివ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

