వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాకిటి మానస బుధవారం పట్టణంలోని ఇందిరమ్మ ఇంటిని సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
మంత్రి వాకిటి శ్రీహరి సాయంతో మక్తల్ నియోజకవర్గంలో దాదాపు 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. రెండో విడత ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమవుతుందని తెలిపారు.
Comments
Loading comments...

