Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

Follow Udayam on Google
Anuroop Nov 09, 2026 10:25 AM మహబూబ్‌నగర్General
మక్తల్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి - Udayam
మక్తల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 3వ వార్డులో కేశవ నగర్ నుంచి దండు వరకు రూ.2.5 కోట్లతో చేపడుతున్న రహదారి, వంతెన పనులను పరిశీలించారు. పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...