Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కా ఒప్పందాన్ని యాక్టివేట్ చేస్తాం: హూతీలకు పాక్‌ హెచ్చరిక

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:17 PM అంతర్జాతీయంGeneral
మక్కా ఒప్పందాన్ని యాక్టివేట్ చేస్తాం: హూతీలకు పాక్‌ హెచ్చరిక - Udayam
సౌదీపై హూతీల దాడులు కొనసాగితే పాక్‌, సౌదీ, టర్కియేల మక్కా రక్షణ ఒప్పందం అమల్లోకి వస్తుందని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ హెచ్చరించారు. సభ్యదేశంపై దాడిని అందరిపై దాడిగా పరిగణిస్తామని తెలిపారు. హూతీలు సౌదీలోని నాలుగు నగరాలపై దాడులు చేయగా 73 మంది గాయపడ్డారు. పలు చమురు కేంద్రాల్లో మంటలు చెలరేగాయి. యెమెన్‌లో సౌదీ దాడులకు ప్రతిగా ఈ చర్యలకు పాల్పడినట్లు హూతీలు తెలిపారు.

Comments

G
Loading comments...