Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అథ్లెటిక్స్‌లో బోనకల్‌ విద్యార్థుల సత్తా

Follow Udayam on Google
Harika Aug 25, 2026 10:24 AM ఖమ్మంGeneral
అథ్లెటిక్స్‌లో బోనకల్‌ విద్యార్థుల సత్తా - Udayam
సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరిగిన ఖమ్మం జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ఎంజేపీ బోనకల్‌ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. 400 మీటర్లలో మణిశంకర్‌, 1000 మీటర్లలో శివశంకర్‌, హైజంప్‌లో విగ్నేష్‌ ప్రథమ స్థానాలు సాధించారు. షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రోలో రోహిత్‌ ప్రథమ స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. విజేతలను ఆర్‌సీఓ రాంబాబు మరియు ప్రిన్సిపాల్‌ సుష్మ అభినందించారు.

Comments

G
Loading comments...