Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మియా సాబ్ చరిత్ర ను వెలుగులోకి తేవాలి

Follow Udayam on Google
anji kummari Aug 22, 2026 3:55 PM మహబూబ్‌నగర్General
మియా సాబ్ చరిత్ర ను వెలుగులోకి తేవాలి - Udayam
స్వాతంత్య్రం కు పూర్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు పోరాట యోధులు, పండుగ సాయన్న, మియా సాబ్, ఇద్దరు సమాకాలీకులు ఇద్దరిది ఒకటే గోల్ ధనవంతులను దోచడం, బీద వారికీ పంచడం అని మహబూబ్ నగర్ నేత, బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహమ్మద్ సాదిక్ అన్నారు. అయినా పండుగ సాయన్న పేరు ను తెరపైకి వచ్చింది, "మియా సాబ్" పేరు కనుమరుగు అయిందని, పండుగ సాయన్న వలె మియా సాబ్ ను ప్రభుత్వం మియా సాబ్ వర్ధంతి చేయాలన్నారు.

Comments

G
Loading comments...