వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల ద్వారా రూ.1,66,588 ఆదాయం వచ్చినట్లు ఈవో గిరిరాజు నర్సింహబాబు సోమవారం తెలిపారు. దర్శనం టికెట్లు, లడ్డు ప్రసాదం విక్రయం, శాశ్వత అన్నదానం, విరాళాలు, అభిషేకాలు, శ్రీపాద కానుకల ద్వారా ఆదాయం సమకూరిందన్నారు.
మహాప్రాకార నిర్మాణ విరాళాలు సహా వివిధ సేవలు, కానుకల ద్వారా ఆదాయం వచ్చినట్లు ఈవో వెల్లడించారు.
Comments
Loading comments...

