వార్తలకు తిరిగి వెళ్లండి

యలమంచిలిలో10వ తరగతి 1996 & 97 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు అందరూ కలసి సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో "మనం చారిటబుల్ ట్రస్ట్ "అనే సంస్థను 2019లో స్థాపించారు.
అప్పటినుంచి యలమంచిలిలో పరిసరాల్లోనే కాకుండా చుట్టుపక్కల ఎవరు సహాయం అడిగినా కాదనకుండా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.
Comments
Loading comments...

