వార్తలకు తిరిగి వెళ్లండి

కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన దౌపాటి వీరస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయనతో పదో తరగతి చదువుకున్న స్నేహితులు స్పందించి కుటుంబానికి రూ.26 వేల ఆర్థిక సాయం అందించారు.
మిత్రుడి మరణం తమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వీరస్వామి కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

