వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మిథున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

