Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిథున్ చక్రవర్తి ఆరోగ్యం నిలకడగా ఉంది

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Aug 07, 2026 3:20 PM ఆల్ ఇండియా జాతీయ
ప్రముఖ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని పశ్చిమ బెంగాల్ నేత సువేందు అధికారి తెలిపారు. కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిథున్ చక్రవర్తిని పరామర్శించిన అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు.

Comments

G
Loading comments...