Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిథ్రా హిల్స్ పార్క్ స్థలానికి హైకోర్టు స్టే

Follow Udayam on Google
Harika Aug 25, 2026 11:57 AM రంగారెడ్డి General
మిథ్రా హిల్స్ పార్క్ స్థలానికి హైకోర్టు స్టే - Udayam
హైదర్‌నగర్ మిథ్రా హిల్స్ పార్క్ స్థలం వేలాన్ని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో నిలిపివేసింది. స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు కోరడంతో ఎమ్మెల్యే కృష్ణారావు స్పందించి, అవసరమైన న్యాయ పత్రాలు అందించి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వడంపై అసోసియేషన్ సభ్యులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...