Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 18, 2026 12:32 PM జగిత్యాలGeneral
మిషన్ తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ - Udayam
TGలో 2028లో అధికారమే లక్ష్యంగా BJP అధిష్టానం కీలక వ్యూహాలకు పదును పెడుతోంది. 10 మెన్ కమిటీ ఏర్పాటుచేసి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. జాతీయ కార్యవర్గం నుంచి బండి సంజయ్, K. లక్ష్మణ్, DK అరుణలను తప్పించడం వ్యూహంలో భాగమేనని పార్టీవర్గాలు చెప్తున్నాయి. NOV నుంచి TGపై ఫుల్ ఫోకస్ పెట్టి, రాష్ట్ర కమిటీలో బండి, ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...