Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు పలుచోట్ల లీకేజీలు

Follow Udayam on Google
Harika Nov 04, 2026 5:59 PM నారాయణపేటGeneral
మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు పలుచోట్ల లీకేజీలు - Udayam
ఊట్కూరు మండల శివారులోని మగ్దుమ్‌పూర్ రోడ్డులో ముఖి బసవన్న ఆలయం వెనుక మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు పలుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో తాగునీరు వృథాగా పోతుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడి దృష్ట్యా వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. లెడ్ పైపు అందుబాటులోకి రాగానే రెండు రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ఏఈ సాగర్ తెలిపారు.

Comments

G
Loading comments...