Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు: ఎమ్మెల్యే

Follow Udayam on Google
sanjay Sep 18, 2026 5:54 PM జాతీయంGeneral
డూరు నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. గతంలో ఉన్న బోర్లు కూడా ఎండిపోవడంతో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యను త్వరగా పరిష్కరించి తాగునీరు అందించాలని కోరారు.

Comments

G
Loading comments...