Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో ఆచూకీ లేని ఆరుగురు ఏపీ పర్యాటకులు

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 12:43 PM అమరావతిGeneral
నేపాల్‌లో ఆచూకీ లేని ఆరుగురు ఏపీ పర్యాటకులు - Udayam
నేపాల్‌లో పర్యటించేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు పర్యాటకుల ఆచూకీ లభ్యం కాలేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ముగ్గురు మానసరోవర్‌ యాత్రకు వెళ్లగా, వరద సమయంలో చైనా ఇమిగ్రేషన్‌ కార్యాలయ భవనంలో ఉన్నట్లు సమాచారం. రమేష్‌బాబు చివరిసారిగా చైనా సరిహద్దులోని ఇమిగ్రేషన్‌ కార్యాలయం వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంకట్రామ్‌, అనఘ వరదలకు ముందు రసువా జిల్లా టిమోర్‌లో ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...