వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జోహరాపురానికి చెందిన బి.సుగుణమ్మ(65) జులై 30న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించారు. లభించకపోవడంతో కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వన్‌టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సుగుణమ్మ తెలుపు-బ్రౌన్ చీర, తెలుపు జాకెట్ ధరించినట్లు తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

