Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడ ఆస్పత్రిలో ఓపీకి రద్దీ

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 2:21 PM నల్గొండGeneral
మిర్యాలగూడ ఆస్పత్రిలో ఓపీకి రద్దీ - Udayam
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో ఓపీ చీటీల కోసం రోగులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. ఓపీ చీటీ కోసం 1–2 గంటల సమయం పడుతోందని, దీంతో వృద్ధులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది తీరు సరిగా లేదని బాధితులు ఆరోపించారు. సరిపడా ఓపీ సిబ్బందిని నియమించి రద్దీ తగ్గించాలని, వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...