Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిరప విత్తనాలతో రైతులకు నష్టం

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:33 PM పల్నాడు General
మిరప విత్తనాలతో రైతులకు నష్టం - Udayam
మాచవరం మండలం తురకపాలెం రైతులు సుమారు 50 ఎకరాల్లో మిరప విత్తనాలు సాగు చేశారు. మూడు నెలలు గడిచినా మొక్కలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో అవి నకిలీ విత్తనాలని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పొలాల్లోని మొక్కలను పీకేస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించిన దుకాణాలపై వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతు ఇబ్రహీంతో పాటు గ్రామ రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...