Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్చి వ్యాపారులకు ట్రేడింగ్ లైసెన్స్ తప్పనిసరి

Follow Udayam on Google
K.Venkatesh Aug 24, 2026 5:01 PM ఖమ్మంGeneral
మిర్చి వ్యాపారులకు ట్రేడింగ్ లైసెన్స్ తప్పనిసరి - Udayam
మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో మిర్చి వ్యాపారులు, కోల్డ్ స్టోరేజీ యజమానులతో చైర్మన్ బండారు నరసింహారావు సమావేశమయ్యారు. మార్కెట్ పరిధిలో వ్యాపారం చేసే వారు తప్పనిసరిగా ట్రేడింగ్ లైసెన్స్ పొందాలని సూచించారు. నిబంధనల ప్రకారం లైసెన్స్ తీసుకున్న తర్వాతే వ్యాపార కార్య కలాపాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. దీనికి వ్యాపారులు, కోల్డ్ స్టోరేజీ యజమానులు అంగీకరించి, లైసెన్సులు పొందుతామని తెలిపారు.

Comments

G
Loading comments...