Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్చి బస్తాల చోరీ ముఠా అరెస్టు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 05, 2026 11:34 AM గుంటూరుGeneral
మిర్చి బస్తాల చోరీ ముఠా అరెస్టు - Udayam
మిర్చి బస్తాలు చోరీ చేస్తున్న పది మంది ముఠాను నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, వాహనాలు, మిర్చి బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మిర్చియార్డులో కూలీలుగా పనిచేస్తున్న నిందితులు వాహనాల సమాచారం తెలుసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఠా ప్రధాన నాయకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...