Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మినుము సాగుపై రైతుల ఆసక్తి

Follow Udayam on Google
Anuroop Nov 09, 2026 3:39 PM నంద్యాలGeneral
మినుము సాగుపై రైతుల ఆసక్తి - Udayam
పాములపాడు మండలంలో రబీ సీజన్‌లో రైతులు మినుము సాగుపై ఆసక్తి చూపుతున్నారు. తక్కువ నీటితో స్వల్పకాలంలో పంట చేతికి వస్తుందని, మంచి లాభాలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ పంటగా మినుమును ఎంచుకుంటున్నారు. అయితే పంటకు ఆశించే తామర పురుగులు, పేనుబంక, పల్లాకు తెగులు వ్యాప్తికి కారణమయ్యే తెల్లదోమల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...