వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ అల్గోల్ మైనార్టీ గురుకుల కళాశాల విద్యార్థులు కనీస వసతులు కల్పించాలని, ప్రిన్సిపల్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. కళాశాలలో సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల నిరసనకు గ్రామస్థులు మద్దతు తెలిపారు. పోలీసులు స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
Comments
Loading comments...

