వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్లిం పర్సనల్ లా ప్రకారం వివాహం చేసుకున్నప్పటికీ, 18 ఏళ్ల లోపు వయసున్న మైనర్ భార్యతో లైంగిక చర్యకు పాల్పడటం పోక్సో, బీఎన్‌ఎస్ చట్టాల కింద నేరమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
సమ్మతితో పెళ్లి జరిగినప్పటికీ చట్టపరమైన వయసు నిబంధనల నుంచి మినహాయింపు లభించదని తేల్చిచెప్పిన కోర్టు, నిందితుడిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసేందుకు నిరాకరించింది.
Comments
Loading comments...

