వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో స్వల్పంగా వరద కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 515.330 మీటర్లుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 430 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 380 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.389 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

