Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రులు జగన్‌కు అసెంబ్లీకి రావాలని పిలుపు

Follow Udayam on Google
రాజేష్ Aug 15, 2026 9:04 AM కడపGeneral
మంత్రులు జగన్‌కు అసెంబ్లీకి రావాలని పిలుపు - Udayam
ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత పిలుపు ఇచ్చారు. డీఎస్సీలో అక్రమాల ఆరోపణలకు ఆధారాలు చూపాలని వారు డిమాండ్‌ చేశారు. పులివెందుల పర్యటనలో మాట్లాడిన మంత్రులు, ఉమ్మడి కడప జిల్లాలో రూ.182.74 కోట్లతో 586 కి.మీ. రోడ్లు అభివృద్ధి చేశామని తెలిపారు. పులివెందులలో రూ.10.55 కోట్లతో రోడ్ల పనులు చేపట్టామన్నారు.

Comments

G
Loading comments...