వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఐడీఓసీకి చేరుకుని, 11:45కు గర్రెపల్లిలో ఆర్‌అండ్‌బీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
12:10 నుంచి 1:45 వరకు సుల్తానాబాద్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి బహిరంగసభలో పాల్గొంటారు. 3 నుంచి 4 గంటల వరకు మంథనిలో, 4:30 నుంచి 5:45 వరకు రామగుండంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
Comments
Loading comments...

