Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి సంస్థల బలోపేతానికి మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 20, 2026 12:58 PM హైదరాబాద్General
సాగునీటి సంస్థల బలోపేతానికి మంత్రి ఉత్తమ్ ఆదేశాలు - Udayam
రాష్ట్రంలోని సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, అధిక వడ్డీ రుణాల భారం తగ్గించేలా రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థిరమైన ఆదాయం కోసం భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. రైతులపై భారం పడకుండా, తక్కువ పెట్టుబడితో పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...