Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీరు, పంటల సాగుపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 11, 2026 11:36 AM వనపర్తితెలంగాణ
సాగునీరు, పంటల సాగుపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష - Udayam

Photo Gallery

సాగునీరు, పంటల సాగుపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష - gallery image 1
సాగునీరు, పంటల సాగుపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష - gallery image 2
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, సాగునీటి లభ్యత, పంటల సాగు, స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, వన మహోత్సవంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వ్యవసాయం, సాగునీటి లభ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...