Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 1:48 PM ప్రకాశం General
మంత్రి ఆకస్మిక తనిఖీ - Udayam
మార్కాపురంలోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడారు. టిఫిన్ ఆలస్యం కావడం మరియు పారిశుద్ధ్య లోపాలపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...