Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూడాలు సమ్మె విరమించాలి: మంత్రి

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 5:34 PM అల్లూరి General
జూడాలు సమ్మె విరమించాలి: మంత్రి - Udayam
సమ్మెలో ఉన్న జూనియర్‌ డాక్టర్లతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో జూడాలకు స్టైఫండ్‌ తక్కువగా ఉందని అంగీకరించారు. అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు కలగకుండా జూడాలు సమ్మె విరమించాలని కోరారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదన జూనియర్‌ డాక్టర్లకు నచ్చలేదని, సమస్య పరిష్కారానికి చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...