Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి వరంగల్ వైద్య రంగంపై మంత్రి సమీక్ష

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 04, 2026 5:50 PM జనగామ General
ఉమ్మడి వరంగల్ వైద్య రంగంపై మంత్రి సమీక్ష - Udayam
హైదరాబాద్‌ సచివాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి. దామోదర్ రాజనర్సింహ ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్య రంగంపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొని జనగామ ఎంసీహెచ్, మెడికల్ కాలేజీ, సీహెచ్‌సీ, పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు, వైద్య పరికరాలపై వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...