వార్తలకు తిరిగి వెళ్లండి
వరుణ యాగం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ మేరకు కొత్తకొండ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించారు.
ఎల్‌నినో ప్రభావం తొలగిపోయి పాడిపంటలు సమృద్ధిగా పండాలని స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేక అభిషేకం చేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
Comments
Loading comments...