Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రిలో మంత్రి పొంగులేటి పర్యటన

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 30, 2026 4:27 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాద్రిలో మంత్రి పొంగులేటి పర్యటన - Udayam
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రుగొండ మండలంలో సీసీ రోడ్లు, కాజ్‌వే నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండలంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని, భీమునిగూడెంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...