వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం ఉదయం మంత్రి డా. నిమ్మల రామానాయుడు మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఆదోని రోడ్, అన్నమయ్య సర్కిల్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి, కమిషనర్ ఎన్. గంగిరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పారిశుద్ధ్య నిర్వహణలో మున్సిపల్ సిబ్బంది సేవలను మంత్రి ప్రశంసించారు.
Comments
Loading comments...

