వార్తలకు తిరిగి వెళ్లండి
జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు

అమరావతికి పోటీగా 'మావిగన్' అంటూ జగన్ చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి నారాయణ విమర్శించారు. వైసీపీ నాయకులే ఈ మాటలను అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు.
అమరావతి పనుల పురోగతిపై కాంట్రాక్టర్లతో సమీక్షించిన మంత్రి, ఎన్ని కుట్రలు ఎదురైనా అనుకున్న సమయానికే రాజధాని తొలిదశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...