వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడకు చేరుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన ఆయనను అధికారులు, పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
శుక్రవారం కోరంగిలో జరిగే అధికార కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

