Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలి : రెడ్డి శాంతి

Follow Udayam Digital on Google
RAGHU Aug 06, 2026 8:48 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
మంత్రి లోకేష్ రాజీనామా చెయ్యాలి : రెడ్డి శాంతి - Udayam Digital
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని,లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుకుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసారు.డీఎస్సీ కన్వీనర్‌ను పక్కనపెట్టి అక్రమాలకు మంత్రి లోకేష్ ప్రోత్సాహం అందించారని ఆరోపించారు. నిర్వహణ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...