Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి చదువుకు మంత్రి లోకేశ్ భరోసా

Follow Udayam on Google
Vikram Jun 11, 2026 10:13 AM కర్నూలుGeneral
చిన్నారి చదువుకు మంత్రి లోకేశ్ భరోసా - Udayam
కర్నూలుకు చెందిన మానస అనే చిన్నారి చదువుకోసం ‘లోకేశ్ మామా’ అంటూ ఎక్స్‌లో చేసిన అభ్యర్థనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కేజీబీవీలో సీటు రాక, తల్లిదండ్రుల వలసలతో తన చదువు ఆగిపోతుందని ఆవేదన చెందిన ఆ బాలికకు ఆయన అండగా ఉంటానని భరోసానిచ్చారు. అధికారులను విచారించి హాస్టల్ సీటు ఇప్పించాలని మంత్రి వెంటనే ఆదేశించారు. ఉన్నత చదువులకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...