Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలేరులో బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 06, 2026 4:57 PM ఖమ్మంGeneral
పాలేరులో బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన - Udayam

Photo Gallery

పాలేరులో బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన - gallery image 1
పాలేరులో బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన - gallery image 2
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. కలెక్టర్ దివాకరతో కలిసి ఈశ్వర మాదారం నుంచి భద్రు తండా, తాళ్లగడ్డ తండాల వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ఈ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...