Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏక్లాస్‌పూర్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు

Follow Udayam on Google
రాజిత దేవి Aug 10, 2026 2:56 PM జోగులాంబ గద్వాల్ తెలంగాణ
ఏక్లాస్‌పూర్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు - Udayam
అయిజ మండలం ఏక్లాస్‌పూర్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రానున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. రాజమండ్రి ప్రమాదంలో మృతి చెందిన డాక్టర్ ప్రియాంక కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, ప్రియాంకకు నివాళులర్పిస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు.

Comments

G
Loading comments...